DailyDose

కృష్ణాజిల్లాలో భాజపా నేత దారుణ హత్య

కృష్ణాజిల్లాలో భాజపా నేత దారుణ హత్య

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట వత్సవాయిలో మండలం లింగాలలో బిజెపి నేత దారుణ హత్య కృష్ణాజిల్లా బిజెపి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి వేట కొడవల్లతో నరికి చంపిన దుండగులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు