Devotional

భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న టిటిడీ

భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న టిటిడీ

ప్రస్తుతం ఉన్న టిటిడీ పాలకవర్గం భక్తులను వివిధ మార్గాల్లో నిలువు దోపిడీ చేసే విధానాలపైనే దృష్టి పెట్టింది. వైకాపా ప్రభుత్వం పెద్దల నుండి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోటానికి భక్తులను దోచుకోటానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది

తిరుమల శ్రీవారి భక్తులకు షాక్
ఇది వరకు వున్న శ్రీ వారి సేవ రేట్లు ఇప్పుడు కొత్త రేట్లు ఇలా చూడండి
1)సాధారణ సుప్రబాత సేవ 120/-
సిఫార్సు లేఖ 240/-
కొత్తరేటు 2000/-
2)సాధారణ తోమాల సేవ 220/-
సిఫార్సు లేఖ 440/-
కొత్త రేటు 5000/-
3) కళ్యాణోత్సవం 1000/-
కొత్త రేటు 2500/-
4) వేద ఆశీర్వచనం 3000/-
కొత్త రేటు 10500/-
5) వస్త్రాలంకరణ సేవ 50000/-
కొత్త రేటు 100000/-
6) శ్రీ వాణి సేవ టికెట్ రేటు 10500/- ఇందులో టికెట్ రేటు 500/-
మిగతా 10000/- జగన్ టాక్స్
ఈవిధంగా తిరుమల పవిత్రతను మంట కలిపి సర్వ నాశనం చేసిన ఘనత చైర్మన్ వై వి సుబ్బరెడ్డిదీ
ముఖ్యమంత్రి జగన్ దీ
తిరుమల వేంకటేశ్వర స్వామి ని స్వామి యే కాపాడుకోవాలి