Fashion

చెప్పులు కూడా నప్పాలి కదా!

Telugu Fashion News On Sandals And Matching Jeans

ఫ్యాషన్‌కు చిరునామా జీన్స్‌. కాలేజీ, ఆఫీసు, గెట్‌ టూ గెదర్‌లు… ఇలా ఎక్కడికైనా జీన్స్‌- ఓ టాప్‌ వేసుకుని బిందాస్‌గా వెళ్లిపోవచ్చు. మరి చెప్పుల మాటో! హీల్స్‌, స్నీకర్స్‌, లోఫర్స్‌ ఇలా ఏదో ఒకటి ఎంచుకుంటాం. అయితే అవి సాదాగా కాకుండా ఇకపై మీ జీన్స్‌కి మ్యాచ్‌ అయ్యేలా చూసుకోండి. అదే ఇప్పుడు ఫ్యాషన్‌. ఫ్యాబ్రిక్‌, టైఅండ్‌ డై, కాన్వాస్‌ పెయింటింగ్‌ వంటివాటితో మీకు నచ్చినట్లు తయారు చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే అచ్చంగా జీన్స్‌ షేడ్‌లోనే ఆ చెప్పులు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అలాంటివే ఇవన్నీ… ప్రయత్నించి చూడండి.