Videos

తానా మహాసభలకు కీరవాణి ప్రచారం

MM Keeravani Invites All To His Special Concert At TANA 2019 Conference In Washington DC

వచ్చే నెల 4వ తేదీ నుండి మూడు రోజుల పాటు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ లో నిర్వహిస్తున్న తానా మహాసభలకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన సారధ్యంలో రూపొందించిన ఆహ్వాన గీతం అందరిని ఆకట్టుకుంటుంది.