చాన్నాళ్ళకు వర్ష బొల్లమ్మ “స్టాండప్ రాహుల్” అంటున్నది. “ నా పాత్ర పేరు శ్రేయ . కోవిడ్ తరువాత థియేటర్‌కు వెళితే- నేను అయితే నవ్వుకోవడానికి వెళతాను. మా ఈ సినిమా అచ్చం అటువంటి అను భూతినే పంచుతుంది. నేను చూడ్డానికి సైలెంట్ గా కని పిస్తానుకాని , చాలా హుషారుగా ఉంటాను. రాజ్గరుణ్ కూడా అంతే … దాంతో అతనితో కలసి నటించడం నాకు సౌకర్యంగా ఉంటుంది. కామెడీ సినిమా చేయాలన్న కోరిక తీరింది” అని చెప్పింది.