తనకు బంగాళాదుంప అంటే భలే ఇష్టం అంటు న్నది తాప్సీ. “ ఆలూతో ఏం చేసినా తినేస్తుంటా. నా పిచ్చిచూసి అమ్మ ఓ రోజు బ్రేక్ఫాస్ట్ , లంచ్ డిన్నర్లలో ఆలూనే పెట్టింది తినేశా. ఇంకో మూడురోజులు వరసగా అలాగే జరిగింది. దీంతో అమ్మదండం పెట్టే సింది నీతో ఆలూ మాన్పించడం నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. మా నాన్న నన్ను ప్రేమగా ఆలూ’ అని పిలిచేవారు. పార్టీలంటే ఇష్టమే. కాని పదింటి వరకే వుంటా. ఎందుకంటే రాత్రి పదకొండు గంటలు అయ్యేసరికి నిద్రపోవాల్సిందే ” అంటూ మత్తుగా నవ్వేసింది తాప్పీ, స్పీడ్ అందుకుంది.