టాంపాబేలో కోలాహలంగా నాట్స్ బాలల సంబరాలు

టాంపాబేలో కోలాహలంగా నాట్స్ బాలల సంబరాలు

నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లొరిడాలోని టంపా బేలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. హిందు దేవాలయంలో జరిగిన ఈ వేడుకల్లో 400 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు.

Read More