నాట్స్ అయోవా విభాగం ప్రారంభం

నాట్స్ అయోవా విభాగం ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అయోవా రాష్ట్రంలో తన విభాగాన్ని ప్రారంభించింది. అయోవా చాప్టర్ సమన్వయకర్తగా శివరామకృష్ణారావు గోపాళం వ్యవహరిస్తారు.

Read More