మొహం మీద గుద్ది…గొడ్డలితో నరికి…40ఏళ్ల స్నేహితుడే వివేకా హత్య సూత్రధారి!

మొహం మీద గుద్ది…గొడ్డలితో నరికి…40ఏళ్ల స్నేహితుడే వివేకా హత్య సూత్రధారి!

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి బాంబ్ పేల్చారు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Read More