VMC Commissioner Bans Sale Of Meat In Vijayawada

విజయవాడలో మాంసం విక్రయాలు బంద్

విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో రేపు చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు.

Read More