నేడు తెలంగాణాలో 9 వైద్య కళాశాలలు ప్రారంభం

నేడు తెలంగాణాలో 9 వైద్య కళాశాలలు ప్రారంభం

దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం కొత్త రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.

Read More