AP govt Confirms 41Lakh As Eligible For Amma Vodi Scheme

అమ్మఒడి పథకానికి 41లక్షల మంది లబ్ధిదారులు

జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య తుది జాబితా ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 41,46,844 మంది విద్యార్థులు తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు

Read More