టాంటెక్స్ నూతన అధ్యక్షుడిగా పొట్టిపాటి చంద్రశేఖర్

టాంటెక్స్ నూతన అధ్యక్షుడిగా పొట్టిపాటి చంద్రశేఖర్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంస్థకు 2025 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా పొట్టిపాటి చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేశారు. ***

Read More