చికాగోలో CAA పికిల్‌బాల్ టోర్నీ

చికాగోలో CAA పికిల్‌బాల్ టోర్నీ

చికాగో ఆంధ్ర సంఘం (CAA) ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న పికిల్ బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. బిగినర్స్, ఎడ్వాన్స్డ్ విభాగాలలో ఈ పోటీలను నిర్వహించారు

Read More