IN LCUL 56 Released Into Indian Naval Service - భారత నావికాదళంలోకి నూతన అస్త్రం

భారత నావికాదళంలోకి నూతన అస్త్రం

భారత నౌకాదళంలో మరో కొత్త నౌక వచ్చి చేరింది. ఇండియన్‌ నేవీలో సేవలందించేందుకు విశాఖ నేవల్ డాక్ యార్డు నుంచి ఐఎన్ ఎల్సీయూఎల్-56 సముద్రంలోకి ప్రవేశించింది

Read More