Jagan Paid 37Crores To Prashanth Kishore.Chandrababu Spent 9Crores On Chopper.-chandrababu helicopter cost-prashanth kishore strategy cost

ప్రశాంత కిషోర్‌కు ₹37 కోట్లు ఇచ్చిన జగన్. చంద్రబాబు హెలికాప్టర్‌కు ₹9కోట్లు.

ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు రాజకీయ వ్యుహకర్తలను ఆశ్రయిస్తాయి. ఇటీవల కాలంలో ఎన్నికల స్ట్రాటజీల దిట్టగా పేరొందిన వారిలో ప్రశంత్ కిషోర్ ముఖ్యులు.

Read More