KCR Announces Shops Can Open In Hyderabad. Buses Will Run.

హైదరాబాద్‌లో షాపులు తెరుచుకోవచ్చు-కేసీఆర్

ఇక నుంచి కరోనా తో కల్సి జీవించాలి.. ఇప్పట్లో మందు రాదు.. అలాగని బతకలేకుండా ఉండలేము. హైదరాబాద్ లో ప్రత్యామ్నాయ పద్దతుల్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చు.

Read More