దసరా దీపావళి సందర్భంగా తిరుపతి నుండి ప్రత్యేక రైళ్లు

దసరా దీపావళి సందర్భంగా తిరుపతి నుండి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

Read More