TAGKC ప్రవాసుల ఉగాది వైభవం

TAGKC ప్రవాసుల ఉగాది వైభవం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక Olathe North West High Schoolలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.

Read More