The miser who enjoyed all punishments-Telugu Kids stories

పిసినారికి పదిరకాల శిక్షలు-తెలుగు చిన్నారుల కథలు

అనగా అనగా ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు. ఓసారి

Read More