The new governor of andhra pradesh is from Odisha

ఏపీ కొత్త గవర్నర్‌గా 85 ఏళ్ల విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ నేత విశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు.  ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది

Read More