మంచి మనిషిగా జీవించాలంటే...The simple rules of life for a peaceful journey

మంచి మనిషిగా జీవించాలంటే…

1)విలువ లేని చోట మాట్లాడకు.... 2)గౌరవం లేని చోట నిలబడకు.... 3)ప్రేమ లేని చోట ఆశ పడకు.... 4) నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు..

Read More