2025 డెట్రాయిట్ తానా సభలకు చంద్రబాబుకు ఆహ్వానం

Featured Image

డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏపీ ముఖ్యమమత్రి చంద్రబాబును ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నాదెళ్ళ గంగాధర్‌, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్‌ నాదెళ్ళ, గిరి వల్లభనేని, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.

Tags-TANA Chandrababu

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles