
డా. నోరి రచించిన Mantada To Manhattan పుస్తకావిష్కరణ

ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడా టు మ్యాన్ హ్యాటన్’ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు
Tags-Nori, Book
Gallery




