
స్పీకర్ అయ్యన్నపాత్రుడికి తానా ఆహ్వానం

జులై 3 నుండి 5 వరకు డెట్రాయిట్‌లో జరగనున్న తానా 24వ మహాసభలకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ లో ఆయన్ను కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ. తదితరులు స్పీకర్ ని కలిసిన వారిలో ఉన్నారు.
Tags-TANA Detroit
bodyimages:

Latest Articles
- Media Medical Celebrities Invited To Nats
- Ap Cm Chandrababu Invited To Detroit Tana
- Ap Cm Chandrababu Invited To Tampa Nats
- Ts Cm Revanth Invited To Nats 8Th Ats
- Nats Invites Tollywood Celebrities
- Tana 24Th Conference Committee Members Meeting
- Nats Team In Kanipakam
- Tana Philadelphia Womens Day 2025
- Dr Nori Mantada To Manhattan Book Launched
- Tana Leaders Still Fighting Amidst Fbi Doj Enquiry And Conference