నాట్స్ సంబరాల కార్యవర్గం ఇదే

Featured Image

ఫ్లోరిడాలోని టంపా వేదికగా జులై 4,5,6 తేదీల్లో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కార్యవర్గాన్ని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ ప్రకటించారు. సంబరాల కమిటీ కార్యదర్శిగా శ్రీనివాస్ మల్లాది, సంయుక్త కార్యదర్శిగా విజయ్ చిన్నం, కోశాధికారిగా సుధీర్ మిక్కిలినేని, సంయుక్త కోశాధికారిగా రవి కానురిలు వ్య్వహరిస్తారని ఆయన తెలిపారు.

Full Committee

శ్రీనివాస్ గుత్తికొండ - నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్,

ప్రశాంత్ పిన్నమనేని - నాట్స్ చైర్మన్,

మదన్ పాములపాటి - అధ్యక్షుడు

మందాడి శ్రీహై - తదుపరి అధ్యక్షుడు

శ్రీనివాస్ మల్లాది - సంబరాల కార్యదర్శి,

విజయ్ చిన్నం -సంబరాల సంయుక్త కార్యదర్శి,

సుధీర్ మిక్కిలినేని - సంబరాల కోశాధికారి,

రవి కానురి - సంబరాల సంయుక్త కోశాధికారి,

ప్రసాద్ ఆరికట్ల - రెవిన్యూ జనరేషన్ డైరెక్టర్,

భరత్ ముల్పూరు - రెవిన్యూ జనరేషన్ కో డైరెక్టర్,

రాజేశ్ కాండ్రు - హాస్పిటాలిటీ డైరెక్టర్ భాస్కర్ సోమంచి - హాస్పిటాలిటీ కో డైరెక్టర్,

జగదీశ్ చాపరాల - ఫుడ్ డైరెక్టర్,

శ్రీనివాస్ గుడేటి - ఫుడ్ కో డైరెక్టర్,

మాలిని రెడ్డి - డెకరేషన్స్ డైరెక్టర్,

శ్రీనివాస్ బైరెడ్డి - డెకరేషన్స్ కో డైరెక్టర్,

అచ్చిరెడ్డి - ఆపరేషన్స్ డైరెక్టర్,

సుమంత్ రామినేని - ఆపరేషన్స్ కో డైరెక్టర్,

విజయ్ కట్టా - మార్కెటింగ్ డైరెక్టర్,

నవీన్ మేడికొండ - మార్కెటింగ్ కో డైరెక్టర్,

మాధవి యార్లగడ్డ - కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్,

అపర్ణ - కమ్యూనిటీ సర్వీసెస్ కో డైరెక్టర్,

సుధాకర్ మున్నంగి - రిజిస్ట్రేషన్ డైరెక్టర్,

వేణు నిమ్మగడ్డ - రిజిస్ట్రేషన్ కో డైరెక్టర్,

ప్రవీణ్ వాసిరెడ్డి - ప్రోగ్రాం డైరెక్టర్,

శ్యాం తంగిరాల - ప్రోగ్రాం కో డైరెక్టర్,

మాధూరి గుడ్ల - ప్రోగ్రాం కో డైరెక్టర్ల గా వ్యవహరించనున్నారు.

https://www.sambaralu.org/

Tags-NATS 2025 Tampa Conference Committee

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles