ముగిసిన గ్లోబల్ శివపదం 2025 పోటీలు

Featured Image

మహాశివుడికి పదాలతో అభిషేకం చేసే మహోత్తర కార్యక్రమం శివపదం. ఈ కార్యక్రమాన్ని అయిదురోజులపాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించినట్లు సమన్వయకర్త వాణి గుండ్లపల్లి తెలిపారు. 8దేశాల నుండి 300మంది పాల్గొని శివపద పూజ చేశారు. డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. మేఘన వారణాసి, నాగసంపత్ వారణాసి, శ్రీనివాస్ మేడూరి, శ్రీకాంత్ వడ్లమాని, హరి డొక్కా, పవన్ తోలేటి తదితరులు సహకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Global Sivapadam 2025 Competitions Vani Gundlapalli

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles