సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్యశిబిరం

Featured Image

మిస్సోరీలోని బాల్‌విన్‌లో (సెయింట్ లూయిస్) మహాత్మా గాంధీ సెంటరులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని స్థానికంగా ఉండే తెలుగు వారు సద్వినియోగం చేసుకున్నారు. నాట్స్ సలహా బోర్డు సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి రోగులను పరీక్షించి వైద్య సూచనలు చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, బోర్డ్ డైరెక్టర్ రమేశ్‌ బెల్లం, మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సుదీప్ కొల్లిపర్ల, మిస్సోరీ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల సమన్వయపరిచారు. మిస్సోరీ చాప్టర్ ప్రతినిధులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు అభినందించారు.

https://www.sambaralu.org/

Tags-NATS St Louis Missouri Free Medical Camp

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles