గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం

Featured Image

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రవాస మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధురిమ, అనితా దుగ్గల్, పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, రత్న సుజ, నిషితలు సహకరించారు. శిరిష ఎల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, వర్ణ, తోడ్పడ్డారు.

Featured Image

https://www.sambaralu.org/

Tags-NATS Greater Orlando Womens Day 2025, NATS Telugu Orlando

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles