సౌదీ ప్రవాసాంధ్రులతో ప్రధాని సమావేశం

Featured Image

ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలలో భాగంగా సౌదీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

గాలి దుర్గా భవానీ(బాపట్ల), కోటి శివరామకృష్ణా(బెజవాడ), పాస్టర్ హానూక్ అభినయ్ (కర్నూలు), దీపక్ సాగర్ (హైద్రాబాద్), రామరావు(గుంటూరు), శాంతి వంక(హైద్రాబాద్), రజనీ శ్రీహరి (తెనాలి), కిషోర్ వికటకవి (విశాఖపట్టణం), డాక్టర్ ఫుర్ఖాన్ తారిఖ్ (హైద్రాబాద్), వాసే (హైద్రాబాద్), ఇర్ఫాన్ అలోద్దీన్ (హైద్రాబాద్), మీర్ ఘజన్ఫర్ జకీ (హైద్రాబాద్), అమిత్ వంకా (హైద్రాబాద్), సాగర్ కుంట (హైద్రాబాద్), రఫీక్ బందుబాయి, బాలు విశ్వేశ్వర రావు, వెంకట్ సొడగం (హైద్రాబాద్) , మస్తాన్ శేఖ్ (నర్సరావుపేట), షబ్బీర్ అలీ (విశాఖపట్టణం), మిర్జా ఖుద్రత్ (హైద్రాబాద్), రంజీత్ చిట్లూరి (చిత్తూరు జిల్లా) గడ్డం శిల్పా (ప్రకాశం జిల్లా) సుచరిత (సికింద్రాబాద్) నాగార్జున (హైద్రాబాద్), శాంతి (పాలకొల్లు) తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.

Tags-PM Modi Meets NRI Telugus In Saudi Arabia

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles