న్యూయార్క్-చికాగోల్లో పహల్గాం బాధితులకు నివాళి

Featured Image

పహల్గాం ఉగ్రదాడిలో అశువులు బాసిన వారి స్మృత్యర్థం న్యూయార్క్ టైంస్ స్క్వేర్ వద్ద బాధితులకు నివాళి అర్పించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని మౌనం వహించి తమ సంతాపాన్ని తెలిపారు. చికాగోలో ఎన్నారై తెదేపా, భాజపా, తానా, CAA ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags-Tribute to Pahalgam Dead In Chicago New York

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles