ఉగ్రదాడిలో మృతి చెందినవారికి న్యూజెర్సీలో నివాళి

Featured Image

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులు నివాళి అర్పించారు. ఎడిసన్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో సాయిదత్తపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఐకమత్యంతోనే ఉగ్రవాదంపై పోరులో గెలుపు లభిస్తుందని పేర్కొన్నారు.

Tags-Tribute to those who died in Pahalgam Terror Attack in New Jersey USA

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles