
యూకెలో శ్రీవారి తెప్పోత్సవం

శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) ఆధ్వర్యంలో తెప్పోత్సవాన్ని టెమ్స్ నదిపై బ్రే, మైదన్‌హెడ్ వద్ద వైభవబ్గా నిర్వహించారు. వేద పారాయణం, భజనలు, సామూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన ఈ సాయంత్రానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. సుందరంగా అలంకరించబడిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘గోవింద గోవింద’ నినాదాల మధ్య టెమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌక యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-SVBTCC UK 2025 Srivari Teppotsavam
Gallery


Latest Articles
- Ata Day 2025 Mothers Day Womens Day In Atlanta
- Brs Dallas 25Th Anniversary In Dr Pepper Arena Review
- Ata Orlando Conducts Stem Cell Drive
- Ata Detroit Celebrates Mother’S Day
- Daggubati Purandeswari Appointed To Key Role Against Terrorism
- Tdp Germany Mini Mahanadu 2025
- Brs 25Th Anniversary In Dallas
- Apts Chairman Mannava Mohanakrishna Stats 26 District Offices
- Ata Philadelphia Celebrates Mothers Day 2025
- Ata Chicago 2025 Mothers Day Celebrations