2025 టాక్ నూతన కార్యవర్గం ఇదే

Featured Image

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) 2025 నూతన కార్యవర్గాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రకటించారు.

టాక్ నూతన కార్యవర్గ వివరాలు 2025-27

వ్యవస్థాపకుడు-అనిల్ కుర్మాచలం

మాజీ అధ్యక్షురాలు - పవిత్రారెడ్డి కంది

అధ్యక్షుడు - రత్నాకర్ కడుడుల

సలహా మండలి చైర్మన్ - మాట్టా రెడ్డి వంటేడు

సలహా మండలి వైస్ చైర్మన్లు - వెంకట్ రెడ్డి దొంతుల, గణేష్ పాస్తం

సలహా మండలి సభ్యులు - సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ వీర, శ్రీధర్ రావు తక్కలపెల్లి, స్వాతి బుడగం, సెరు సంజయ్, జాహ్నవి ధూసరి, వేణు నక్కిరేడ్డి

ఉపాధ్యక్షులు - శుష్మున రెడ్డి, సురేష్ బుడగం, రాకేశ్ పటేల్

ప్రధాన కార్యదర్శిలు - శ్రీకాంత్ జెల్ల, సుప్రజ పులుసు, సత్యపాల్ రెడ్డి పింగిలి

నేషనల్ కన్వీనర్లు - అశోక్ కుమార్ ధూసరి & నవీన్ రెడ్డి

కమ్యూనిటీ వ్యవహారాల చైర్‌పర్సన్ - గణేష్ కుప్పాల

కమ్యూనిటీ వ్యవహారాల వైస్ చైర్మన్లు - శ్వేతా మహేందర్, బీరం మల్లారెడ్డి

కార్యదర్శిలు - మధుసూదన్ రెడ్డి, క్రాంతి రేటినేని

జాయింట్ సెక్రటరీ - రాజేష్ వాకా, రంజిత్ చాతరాజ్, శశిధర్ రెడ్డి డోడిల్

ఈవెంట్స్, కల్చరల్ ఇన్‌ఛార్జ్ - సత్య చిలుముల, శైలజ జెల్లా

అధికారిక ప్రతినిధి - రవి రేటినేని, స్నేహలతా రెడ్డి, హరిబాబు గౌడ్ నవాపేట,మధుసూధన్ రెడ్డి, రాజేష్ వాకా, శ్రీ విద్యా

ఈవెంట్స్ కార్యదర్శి - శ్రీ శ్రావ్య వందనపు, మాధవ రెడ్డి

ఈవెంట్స్ కోఆర్డినేటర్ - ప్రశాంత్ మామిడాల, శ్రీ నీలిమ

షెఫీల్డ్ కార్యదర్శి - కె.వి.ప్రసాద్

మిల్టన్ కీన్స్ కార్యదర్శి - రాజేష్ వర్మ

రెడింగ్ కార్యదర్శి - మౌనికా డోడిల్

ఐటి కార్యదర్శి - కార్తీక్ శ్రీవాస్తవ

కోశాధికారి - వంశీ వందనపు

మహిళల సెల్ కార్యదర్శిలు - విజయలక్ష్మి వంటేడు

సాంస్కృతిక కార్యదర్శిలు - శ్రీ విద్య, హారిక రెడ్డి

క్రీడా కార్యదర్శిలు - రవి ప్రదీప్ పులుసు, నిఖిల్ రెడ్డి, పృథ్వి రావుల

క్రీడా కో-ఆర్డినేటర్లు - మణి తేజ హనుమండ్ల, సందీప్ రెడ్డి

మీడియా కార్యదర్శిలు - హరిగౌడ్ నవపేట్ , అంజాన్ రావు

స్పాన్సర్ కార్యదర్శిలు - గోట్టేముక్కల సతీష్ రెడ్డి, నాగరాజు తౌటం

సంక్షేమ, సభ్యత్వ కార్యదర్శిలు - స్నేహ హరి

యూత్ కో-ఆర్డినేటర్లు – శ్రీకాంత్ ముదిరాజ్, అబ్దుల్ క్కుదూస్

కార్యనిర్వాహక సభ్యులు - సంధ్యరాణి కర్రా, దివ్యా గరిగబోయిన

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-2025 TAUK Committee Announced

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles