సెయింట్‌లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్యశిబిరం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా బాల్విన్ ‌లోని మహాత్మగాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు సభ్యుడు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించి వారికి వైద్య సలహాలు ఇచ్చారు. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, సెయింట్ లూయిస్ తెలుగు అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, నవీన్ కొమ్మినేని తదితరులు సహకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-2025 May Free Health Camp In St Louis Sudheer Atluri

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles