వర్జీనియాలో తెదేపా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Featured Image

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తైన సందర్భంగా వర్జీనియాలోని ప్రవాస తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా తెదేపా గత నాలుగు దశాబ్దాలుగా చేపట్టిన కార్యక్రమాలను నెమరవేసుకున్నారు. భాను మాగులూరి, రాజేష్ కాసరనేని సమన్వయ పరచిన ఈ కార్యక్రమంలో రావు లింగా, జానకి రామ్, నాగ్ నెల్లూరి, సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, సతీష్ చింత, సురేఖ చనుమోలు, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags-NRI TDP Virginia Celebrates 43rd Formation Day

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles