
UKలో వైభవంగా సీతారాముల కళ్యాణం

శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా యూకేలోని శ్రీ వెంకటేశ్వర బాలాజీ ఆలయ సంస్కృతిక కేంద్రం (SVBTCC) శ్రీ రామ కళ్యాణం ఉత్సవాన్ని నిర్వహించింది. 3000 పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం నిర్వహించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. SVBTCC నిర్వహణ బృందం భక్తులు, స్వయంసేవకులకు ధన్యవాదాలు తెలిపింది.
Tags-SVBTCC UK Sriramanavami 2025 - #UKTelugu #TNILIVE #Ramanavami2025
bodyimages:

Latest Articles
- Damu Gedela Felicitated By Community Service Award By Edison Mayor
- Several International Student Visas Terminated At Central Michigan University
- Tantex 2025 Ugaadi On Apr 12Th
- Nats Pittsburgh 2025 Ugadi
- Fannie Mae Layoffs And Matching Grant Fraud By Usa Telugu Associations
- Nats Launches Maryland Chapter
- 2025 Kamma Sammelanam In Atlanta
- Nri Tdp St Louis Celebrates Tdp 43Rd Formation
- Nri Tdp Virginia Celebrates 43Rd Formation Day
- Dr Gudaru Jagadeesh Felicitated By Mauritius Telugu Mahasabha