అట్లాంటాలో 'కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనం-2025'

Featured Image

అట్లాంటాలో 'కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనం-2025' మే 24న నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి అతిథులు, సాహితీవేత్తలు, కళాకారులు, సినీ తారలు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకునే కార్యక్రమాలు, ఆకర్షణీయమైన వినోదాలను ఏర్పాటు చేశారు.

Details - https://naksus.org/atmeeya-sammelanam/

Tags-2025 Kamma Sammelanam in Atlanta

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles