డల్లాస్‌లో వద్దిపర్తి పద్మాకర్ పర్యటన. సేవా కార్యక్రమాలు ఏర్పాటు.

Featured Image

అభినవ శుక, త్రిభాష మహా సహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా డల్లాస్‌లో ఆయన భక్త సమాజం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

మంగళవారం నాడు రక్తదాన శిబిరం, బుధవారం నాడు ఫ్రిస్కో వెంకటేశ్వర ఆలయంలో 'శ్రీకృష్ణార్జున బంధం'పై, గురువారం కొప్పెల్ హరిహర పీఠంలో 'శ్రీ శంకర విజయం'పై, శుక్రవారం నాడు ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో ధర్మ సందేహాలపై, శనివారం DFW హిందూ ఆలయంలో 'రుక్మిణి కళ్యాణం'పై ఆయన ప్రవచనం, ప్రసంగం ఉంటాయని కార్యక్రమాల సమన్వయకర్త కృష్ణపద్మ తెలిపారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరు చూడవచ్చు.

Tags-Vaddiparti Padmakar Dallas USA 2025 Tour Schedule

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles