
లాస్ ఏంజెల్స్‌లో మినీ మహానాడు

లాస్ ఏంజెల్స్‌లో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని "మినీ మహానాడు" వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసేందుకు, అలాగే పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు వేదికగా నిలిచింది. కార్యక్రమాన్ని అట్లూరి శ్రీహరి దీపప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీధర్ శాతులూరి, సురేష్ కందేపులు ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎలా గుర్తింపు తీసుకొచ్చారో మాట్లాడారు. సురేష్ అయినంపూడి, విష్ణు యలమంచి మహానాడు చరిత్రను గుర్తు చేశారు. ప్రతాప్ మేతారమిట్ట, హేమకుమార్ గొట్టి టీడీపీ భవిష్యత్తు గురించి మాట్లాడారు. సుమంత్ వైదన ఎన్టీఆర్ కుటుంబం గురించి, బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రికి చేస్తున్న సేవలను వివరించారు.
వెంకట్ కోలనూపాక ఎన్టీఆర్ సినిమాలకు అభిమానిగా, ప్రశాంత్ అల్లాని విమానంలో ఎన్టీఆర్‌ను కలిసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సుబ్బారావు నెలకుడితి, శ్రీనివాస్ కొల్లు టీడీపీ ఆవిర్భావం నుంచే పార్టీకి మద్దతు ఇస్తున్న విషయాన్ని తెలిపారు. కార్యక్రమంలో సురేష్ అంబటి, రామ్ యలమంచిలి, రామ్ యార్లగడ్డ, పరశురాం బోడెంపూడి, రామ్ చదలవాడ, వాసు వెలినేని, శ్రీకాంత్ రామినేని, శ్రీకాంత్ అమినిని, రవి చుండ్రు, వెంకట్ కోరిపెల్లి, కృష్ణ బాసమ్, శ్రీని వంకాయలపాటి తదితరులు పాల్గొన్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Los Angeles TDP Mini Mahanadu 2025
Gallery


Latest Articles
- Ktr Pays Tribute To Mahatma Gandhi In Irving Dallas
- Srihari Mandadi Is Nats 2025 President Takes Oath In Nj
- Tana 2025 Conference Committee Preparatory Meeting In Detroit
- Telangana Formation Day 2025 In Bahrain
- Scotland Nri Tdp Mini Mahanadu 2025
- Brs Formation Day Malaysia 2025
- Nri Brs Silver Jubilee Dallas 2025 Ktr Speech Celebrations
- Nri Brs Silver Jubilee Dallas 2025 Rao Kalvala Editorial
- Singapore Tcss Life Members Family Day 2025
- Washington Dc Nri Tdp Mini Mahanadu 2025