
స్కాట్లాండ్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో మినీ మహానాడు

తెలుగుదేశం పార్టీ స్కాట్లాండ్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు 2025 ఘనంగా నిర్వహించారు. ఎడిన్బర్గ్ నగరంలోని అప్ హాల్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ జూమ్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్టీఆర్ పాటించిన క్రమశిక్షణ మన జీవితాలలో పాటిస్తే అత్యున్నత విజయాలను అందుకోవచ్చు అని తెలిపారు. ఎన్నారైలు తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత, పార్టీ విధానాల వల్ల తాము పొందిన ప్రయోజనాలను వివరించారు. కుర్రా అనిల్ కుమార్, కార్తీక్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పొట్లూరి కృష్ణప్రసాద్, డాక్టర్ లావు శ్రీకాంత్, డాక్టర్ దాసరి శ్రీనివాసరావు, షేక్ ఫర్జానా, మండవ మంజూష, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Scotland NRI TDP Mini Mahanadu 2025
bodyimages:

Latest Articles
- Tana 2025 Conference Committee Preparatory Meeting In Detroit
- Brs Formation Day Malaysia 2025
- Nri Brs Silver Jubilee Dallas 2025 Ktr Speech Celebrations
- Nri Brs Silver Jubilee Dallas 2025 Rao Kalvala Editorial
- Singapore Tcss Life Members Family Day 2025
- Washington Dc Nri Tdp Mini Mahanadu 2025
- Brs Leaders Meet And Greet With Dallas Nris
- Ata Health Webinar On Heart Problems In Indians
- Nandamuri Balakrishna And Tollywood Celebrities To Nats 8Th Sambaralu Tampa Florida
- Ofbjp Meet And Greet With Muralidhar Rao In Nj