
తానా 2025 సభల కమిటీ సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2025 మహాసభలు డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్నారు. మహాసభల ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ మహాసభల నిర్వహణకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో డిట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సమావేశాన్ని నిర్వహించారు. సావనీర్ కోసం కమిటీ సభ్యుల ఫోటో సెషన్స్‌ను నిర్వహించారు. మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ ఎర్నేని పాల్గొని మాట్లాడుతూ, తానా మహాసభల విజయవంతానికి తనవంతుగా సహకారాన్ని అందిస్తానని తెలిపారు. మహాసభలు విజయవంతానికి అందరూ కృషి చేయాలని కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, ఉదయ్ కుమార్ చాపలమడుగులు కోరారు.
Tags-TANA 2025 Conference Committee Preparatory Meeting In Detroit
Gallery




Latest Articles
- Brs Formation Day Malaysia 2025
- Nri Brs Silver Jubilee Dallas 2025 Ktr Speech Celebrations
- Nri Brs Silver Jubilee Dallas 2025 Rao Kalvala Editorial
- Singapore Tcss Life Members Family Day 2025
- Washington Dc Nri Tdp Mini Mahanadu 2025
- Brs Leaders Meet And Greet With Dallas Nris
- Ata Health Webinar On Heart Problems In Indians
- Nandamuri Balakrishna And Tollywood Celebrities To Nats 8Th Sambaralu Tampa Florida
- Ofbjp Meet And Greet With Muralidhar Rao In Nj
- Bharateeya Association Of Malaysia Bam Launched