సింగపూర్ TCSS లైఫ్ మెంబెర్స్ ఫ్యామిలీ డే సందడి

Featured Image

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో సంస్థ జీవిత కాల సభ్యుల ఫ్యామిలీ డే కార్యక్రమాన్ని ఈస్ట్ కోస్ట్ పార్క్ లో శనివారం నాడు నిర్వహించారు. సంచి దుంకుడు, కచ్చకాయలు, అంత్యాక్షరి, స్పూన్ మార్బుల్, డం చరాడ్స్, తంబోలా వంటి ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షుడు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధరరెడ్డి, రవికృష్ణ విజాపూర్, సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివప్రసాద్ ఆవుల, పెరుకు శివరామప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయమోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Singapore TCSS Life Members Family Day 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles