
మరో రికార్డు నెలకొల్పిన సిలికానాంధ్ర

సిలికానాంధ్ర సంస్థ మరో సంచలన-సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులు అయ్యారు. మూడు స్నాతకోత్సవాలు నిర్వహించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు.
SAMPADA (Silicon Andhra Music, Performing Arts and Dance Academy) నుండి 230 విద్యార్థులు, సిలికానాంధ్ర మనబడి నుండి 412 మంది, ఆరియా విశ్వవిద్యాలయం నుండి 62 మంది వెరసి మొత్తం 704 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ రికార్డు సాధన వెనుక కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, సిలికానాంధ్ర నిర్వాహకులకు ఆనంద్ అభినందనలు తెలిపారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-SiliconAndhra Sets A New Record By Organizing Three Graduations On A Weekend
Gallery









Latest Articles
- Sai Mandir Usa Celebrates Silver Jubilee Nori Dattatreyudu
- Los Angeles Tdp Mini Mahanadu 2025
- Ktr Pays Tribute To Mahatma Gandhi In Irving Dallas
- Srihari Mandadi Is Nats 2025 President Takes Oath In Nj
- Tana 2025 Conference Committee Preparatory Meeting In Detroit
- Telangana Formation Day 2025 In Bahrain
- Scotland Nri Tdp Mini Mahanadu 2025
- Brs Formation Day Malaysia 2025
- Nri Brs Silver Jubilee Dallas 2025 Ktr Speech Celebrations
- Nri Brs Silver Jubilee Dallas 2025 Rao Kalvala Editorial