$75లకే నాట్స్ టికెట్లు

Featured Image

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్ జులై 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల టాంపాలో నిర్వహించనున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల టికెట్లు ధరలను ఆ సంస్థ నేడు వెల్లడించింది. పెద్దలకు $75, 4-12 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు $25, మూడేళ్లు దిగువ చిన్నారులకు ఉచిత ప్రవేశమని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు తెలిపారు. ఈ ధరతో కొనుగోలు చేసే టికెట్లు 5,6 తేదీల్లో జరిగే వేడుకల ప్రవేశానికి అవకాశాన్ని కల్పిస్తుందని వారు తెలిపారు. 4వ తేదీ సాయంత్రం బ్యాంక్వెట్ విందు ఉంటుంది.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-NATS Sambaralu July 4th Long Weekend Ticket Prices

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles