పేద అర్చకుని కుమార్తె చదువుకు సాయిదత్తపీఠం ఆర్థిక చేయూత

Featured Image

న్యూజెర్సీకి చెందిన సాయిదత్తపీఠం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం అందజేస్తోంది. మహబూబాబాద్ మండలం డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో పేద అర్చకుడు రామానుజం కుమార్తె తన్మయి చదువు కోసం సాయి దత్త పీఠం లక్షరూపాయల ఆర్ధిక సాయం అందజేసింది. కార్యక్రమంలో సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Poor Hindu Priest Daughter Helped By NJ Sai Datta Peetham

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles