
20వేలకు పైగా భోజనాలను అందజేసిన నాట్స్ డల్లాస్ బృందం

నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలలు సమన్వయపరిచారు. పావని నున్న, సౌజన్య రావెళ్ల , డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటి, నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులు పాల్గొన్నారు. డల్లాస్ చాప్టర్ బృందాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-NATS Dallas Packs 22000 Meals For Poor Children
Gallery


Latest Articles
- Ekal Dallas Hosts A Magical Evening – 'Yeh Shaam Mastani'
- Smu Chancellor Dr Ginjupalli Addresses Raichur Net Pharmacy College
- Nats Helps Govt School In Eluru District Vatluru
- Poor Hindu Priest Daughter Helped By Nj Sai Datta Peetham
- Srihari Mandadi Is Nats 2025 President Takes Oath In Nj
- Portland Oregon Nritdp Mahanadu Ntr Jayanthi 2025
- Naks 2025 Kamma Meet In Atlanta
- Siliconandhra Sets A New Record By Organizing Three Graduations On A Weekend
- Sai Mandir Usa Celebrates Silver Jubilee Nori Dattatreyudu
- Los Angeles Tdp Mini Mahanadu 2025