
నెవాడాలో నాట్స్ విభాగం ప్రారంభం

అమెరికాలో తెలుగువారికి చేరువ అయ్యే కార్యక్రమంలో భాగంగా నాట్స్ విభాగాలను చురుగ్గా విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా నెవాడాలో నాట్స్ కొత్త విభాగాన్ని శనివారం నాడు ప్రారంభించారు. స్థానిక ప్రవాసులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా సంస్థ అండగా నిలబడుతుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. నెవాడాలో నాట్స్ చాప్టర్ ప్రారంభించడానికి ముందుకు వచ్చిన తెలుగువారిని అభినందించారు. నెవాడాలో నాట్స్ విభాగం ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. లలిత పరస, వందన షెనాయ్ జాయింట్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు స్వీకరించారు.
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-NATS Starts Nevada Chapter
Gallery


Latest Articles
- Gorati Venkanna Felicitated With Manakalapu Mahakavi In Dallas
- Ata Dallas Celebrates Mothers Day 2025
- Brs Silver Jubilee Celebrations Might Happen In Singapore
- Nats Sambaralu July 4Th Long Weekend Ticket Prices
- Sampoornananda Giri Swamyji Visits Ims Indianapolis
- Tana 2025 Conference Tickets On Bogo Offer
- Nats Dallas Packs 22000 Meals For Poor Children
- Ekal Dallas Hosts A Magical Evening – 'Yeh Shaam Mastani'
- Smu Chancellor Dr Ginjupalli Addresses Raichur Net Pharmacy College
- Nats Helps Govt School In Eluru District Vatluru