
సింగపూర్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవాల నిర్వహణ అవకాశం

రాబోయే రోజుల్లో తెలంగాణ అవిర్భావ దినోత్సవం, వివిధ కార్యక్రమాలను సింగపూర్‌లో(Singapore) నిర్వహించేందుకు బీఆర్‌ఎస్(BRS) అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్‌ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. మహేష్ బిగాల సింగపూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఎన్నారైలు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతుతో విజయవంతమైందన్నారు.
ఈ తరహా కార్యక్రమాలు ఇతర దేశాల్లోనూ కొనసాగించేందుకు ఎన్‌ఆర్‌ఐ విభాగం శక్తివంతంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంజిత్ , రజినీకాంత్, శ్రీనివాస్, జితేందర్, పెడ్డి చంద్రశేఖర్, బోయిని సమ్మయ్య, అలెక్స్, రవీంద్ర, మణికంఠ, అవుల శివ, బాలకృష్ణ, లక్షపతి, శ్రీధర్, వినోద్, సందీప్, గంగా సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-BRS Silver Jubilee Celebrations Might Happen In Singapore
bodyimages:

Latest Articles
- Nats Sambaralu July 4Th Long Weekend Ticket Prices
- Sampoornananda Giri Swamyji Visits Ims Indianapolis
- Tana 2025 Conference Tickets On Bogo Offer
- Nats Dallas Packs 22000 Meals For Poor Children
- Ekal Dallas Hosts A Magical Evening – 'Yeh Shaam Mastani'
- Smu Chancellor Dr Ginjupalli Addresses Raichur Net Pharmacy College
- Nats Helps Govt School In Eluru District Vatluru
- Poor Hindu Priest Daughter Helped By Nj Sai Datta Peetham
- Srihari Mandadi Is Nats 2025 President Takes Oath In Nj
- Portland Oregon Nritdp Mahanadu Ntr Jayanthi 2025