బే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టి

🕑 Published: August 09, 2026 at 08:02 PM CST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బే-ఏరియాలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులకు తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుండి నిరాశ ఎదురైంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని భట్టి ధృవీకరించకపోవడంతో దాన్ని రద్దు చేసినట్లు IOC రిజిస్టర్ చేసుకున్న ప్రవాసులకు ఈ-మెయిల్ పంపింది. 300మందికి పైగా ప్రవాసులు, ప్రత్యేకంగా భట్టి సొంత నియోజకవర్గం మధిర-ఖమ్మం ప్రాంతాలకు చెందిన అత్యధికులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వీరిలో ఉన్నట్టు సమాచారం. వీరంతా భట్టి వ్యవహారశైలి పట్ల ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. కాగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంలో కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్‌రెడ్డిని భట్టి కలుసుకున్నారు.

📲 Join Our WhatsApp Channel
Recap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకంTCSS సింగపూర్ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్తమిషిగన్‌లో రుక్మిణి కల్యాణం2029లో టీడీపీ విజయమే లక్ష్యం-జర్మనీ ఎన్నారై తెదేపాఎస్.జానకికి డల్లాస్ అభిమానుల సంగీత నివాళిన్యూజెర్సీలో పర్యటించిన తెభాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుసిలికానాంధ్ర సిగలో మరో మూడు గిన్నీస్ రికార్డులుహైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్-ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లివైవిధ్యంగా సిలికానాంధ్ర దాతల అభినందన సభతానా-పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంఅట్టహాసంగా ఆరంభమైన "ఆటా"19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీన్యూయార్క్‌లో వైభవంగా NYTTA బోనాల జాతరనాట్స్ డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గం ఇదేలండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతరATA Conducts Fun Filled Golf Tournament in Virginiaఇతర భాషల్లోకి సుశ్రుత సంహితను అనువదించాలిడెట్రాయిట్ ప్రవాసులను అలరించిన విష్ణు కళ్యాణం నృత్యరూపకంమలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
No Previous Next Article